International
చైనా BYD ప్లాంట్‌లో ఈవీ మంటలు.. బ్యాటరీ లోపం కాదు.. మరి ప్రమాదమెలా..?
షెన్‌జెన్ BYD ప్లాంట్‌లో ఈవీలకు అంటుకున్న మంటలు.. భద్రతపై ప్రశ్నలు.. భారత ఈవీ మార్కెట్ విస్తరిస్తున్న వేళ.. ఈ ఘటన నేర్పే గుణపాఠం ఏంటి..?...